Hyderbad Rains and Floods 2020

 Hyderbad Rains and Floods 2020
Hai Friends
Welcome to our Back Bench Genius


ఈరోజు ఒక interesting fact తో మీ ముందుకు వచ్చాను
హైదరాబాద్ ఒక అపుడు విశ్వ నగరం కానీ మొన్నటిదాకా నీటిలో మునిగింది .హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దయింది. వర్షాల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం


 • గడచిన 117 సం.లలో రికార్డు స్థాయి వర్షం అక్టోబర్ 13న కురిసింది. ఈ వర్షం ధాటికి 20వేల ఇళ్లలోకి నీరు చేరింది. గత రికార్డు

117.1మి.మి. (1903 అక్టోబర్ 6)

 • 4గం.వర్షం అక్టోబర్ 14న ఆగింది అప్పటికి నగరంలో 191.8మి.మీ వర్షం కురిసింది. ఇది 1903 నుంచి హైదరాబాద్ లో అక్టోబర్ లో కురిసిన వర్షంలో ఇది అత్యధికం.

 • వరదల్లో చిక్కుకున్న 2500 మంది ప్రజలను కాపాడటం జరిగింది. వేర్వేరు చోట్ల 50 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు

 • GHMC కాపాడిన 2వేల మందిలో 19 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది

 • అక్టోబర్ 17న కురిసిన వర్షానికి గోల్కొండ కోటలో ఓ గోడ కూలిపోయింది. అటు కటోరా హౌజ్ గోడ కూడా కూలిపోయింది. ఇక నయాఖిల్లా దెబ్బతిన్నది

 • వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో హైదరాబాద్ పోలీసులు విధుల్లో పాల్గొని ఎందరినో రక్షించారు

 • ఎలాగా అయితే నెం బంగల్ ఖతం లో అల్పపీడనం కాస్త bangladesh వైపు మళ్ళింది కాబట్టి హైదరాబాద్ కు ఉపశమనం దొరికింది.ఈ కష్ట సమయంలో కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు కాపాడిన GHMC .Police సిబ్బందికి Hats of

                                       See this Video For More Information










Comments