Top 5 Things Don't Search In Google
Hai Friends
Welcome To our Back Bench Genius
*I am ..........
ఈరోజు ఒక interesting fact తో మీ ముందుకు వచ్చాను
మనం ఏ doubt వచ్చిన google Search చేస్తున్నాము
అలాగే మనం కొన్ని search చెయ్యకూడదు
అవి search చేస్తే ఒక సారి మనమే disturb అవుతాం,ఒక సారి మనం ప్రమాదం లో కూడా పడవచ్చు
అందుకని మీరు ఎవరు వాటిని search చేయకండి
1.Sympotms about your health
మీకు health కానీ బాగోపోతే మీరు వెంటనే వాటికి సంబంధించిన tablets google అసలు search చేయకండి ఎందుకంటే అవి doctors upload చేసినవి కావు వేరే వాళ్లు matter తెలుకుని upload చేస్తారు so మీరు health గాని మీకు ఉన్న symptoms గురుంచి గాని అసలు search చేయకండి
2.Anything Criminal
చాలా మంది guns ఎలా తయారు చేస్తారుని google లో search చేస్తూఉంటారు కానీ వాళ్ళకు తెలియని ఏందీ అంటే Cyber Police వాళ్ళు tracker set చేస్తారు guns గురుంచి కానీ drugs గురుంచి కానీ search చేస్తే మన ip adress పట్టుకుని మనల్ని arrest చేసిన చేయవచ్చు
so వీటిని కుడా search చేయకండి
3.Skin Conditions
చాలా మందికి skin మీద pimples వస్తువుంటాయి అవి ఇందుకు వస్తాయి అని చాలా మంది google లో సెర్చ్ చేస్తూ ఉంటారు అలా search చేసినప్పుడు ఏమి కాదు
కానీ చాలా విచిత్రమిన pictures చూపిస్తోంది అవి చూసినప్పుడు మనకి నిద్ర రాదు అవి అంత భయంకరంగా ఉంటాయి
so వీటిని కూడా search చేయకండి
4.Dangerous Animals
మనలో చాలా మందికి curosity ఎక్కువ ఎపుడు ఎదో వకటి తెలుకుకోవలని ఉంటుంది అలాగే చాలా మంది భయంకరమైన జంతువులు గురుంచి google లో search చేస్తారు అప్పుడు ఆ భయంకరమైన జంతువులు ల తో పాటు మన చుట్టు ఉండే జంతువులు ఉని కూడా జత చేసి చూపిస్తుంది అప్పుడు మనకి నిద్ర రాదు ఇంకా ఎప్పుడు భయం గా భయం ఉంటుంది
so friends వీటిని కూడా సెర్చ్ చేయకండి
5.Your Name
friends ఇది చాలా ముఖ్యమైనది మన పేరు గాని search చేస్తే అవి విచిత్రమైన images చూపిస్తుంది అవి చూసినపుడు మనం చాలా disturb అవుతుం
so friends దీని అసలు try చేయకండి
మీరు హాయ్ గా నిద్ర పోవాలంటే మీరు ఈ 5 విషయాల్ని search చేయకండి
See this Video For More Information
Comments
Post a Comment
Hai Thanks For Reading our article