Government Taxes
Hai Folks
Welcome to Back Bench Genius
నేను మీ sai chaitanya
ఈరోజు మనం Government tax ఎలా collect చేస్తుంది
ఎన్ని విధాలుగా collect చేస్తుంది అనేదే తెలుసుకుందాం .
ఇంకా మరింత late చేయకుండా let's get into video
Taxes అనేవి government కి main income.Government Tax ను చాలా రకాలుగా collect చేస్తుంది ex. VAT(valued added Tax) ,Service tax , excise duty ,income tax
Government tax నీ రెండు విధాలుగా collect చేస్తుంది
1.Indirect Tax
2.Direct Tax
మనం రెండిటి గురుంచి మెల్లగా మాట్లాడుకుందాం
1.Indirect Tax
మనం ప్రతి packet మీద MRP అన్ని వుంటుంది దాని పక్కన inculusive of all Taxes అని వుంటుంది దానికి అర్థం ఆ packet తయారుచేసిన company వాళ్ళు ఇంతకుముందు government కి tax కట్టారు ఆ tax ని MRP rate కి add చేసి మనకి shop లో అమ్ముతారు.
మనం ఇంకా కొన్ని చోట్లా VAT(Valued added tax) ఇది ఏంటి అంటే retailer government కి pay చేయవలసిన tax ని Valued Added Tax అంటారు
అంటే మనం indirect అంటే మనకు తెలియకుండానే Government కి tax pay చేస్తున్నాము
2.Direct Tax
Direct Tax అంటే మనం direct గా Government కి కట్టాతం ముఖ్యమైన 2 Direct taxes ఉన్నాయి అవి Income Tax, Corporate Tax
Corporate tax అనేది factories లేదా business government కి rules ప్రకారం గా కడతాయి
income tax అనేది ప్రతి నెలా వచ్చే salary ని బట్టి tax collect చేస్తారు ఎవరి అయితే ఎక్కువ income వస్తుందో వాళ్ళు ఎక్కువ tax ఎక్కువ pay చేయాలి
Tax ఎలా collect చేస్తారో తెలుసుకున్నారు కదా
Please Like Share Comment your Doubts
See this video for more information
Comments
Post a Comment
Hai Thanks For Reading our article