Top 3 apps For Doubt Clear For Students

 Hai Friends  


 ఈరోజు మనం students కు ఉపయోయగపడే Top 3 Doubts Clear apps ne తెలుసుకుందాం 



 1.Doubtsnut

ఈ app లో మనకి video and text ద్వారా మనకు doubts కు answers ఇస్తారు.ఈ app లో మనకు Google,Youtube,Quora,

Yahoo వంటి search engine ద్వారా answers చూపిస్తారు

మనం Whatsapp ద్వారా కూడా doubts అడగవచ్చు


2.Homework Help

ఈ app లో మనకి detail గా answer  ఇస్తారు.Google,youtube  లో వచ్చిన answers కూడా మనకి చూపిస్తారు.ఈ app లో కూడా మనం whatsapp ద్వారా doubts ఆడగవచ్చు. ఈ app లో మనం games, quizzes కూడా మనం ఆడవచ్చు. ఈ app లో మనకి NCERT BOOK SOLUTIONS కూడా మనం చూడవచ్చు


3.Snap Solve

ఈ app లో మనం ఒక Maths Equation కూడా scan చేసి answers తెలుసుకోవచ్చు. మనం Direct గా Online Tutors Chat చేసి answers తెలుసుకోవచ్చు. ఈ app లొ మనం quizzes కూడా అడవచ్చు. ఈ app లో  మనం whatsapp లేదా Telegram Group లో join అయి Doubts అడగవచ్చు.ఈ app లో textbook solutions కూడా available ఉన్నాయి

                                          See this Video For More Information




Comments